రేపు ఢిల్లీకి సీఎం
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:55 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్, ఎక్స్పో 2026లో సీఎం పాల్గొంటారు.
రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్‌కు హాజరుకానున్న చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్, ఎక్స్పో 2026లో సీఎం పాల్గొంటారు. సోమవారం ఉదయం 12 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 11.20 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!