Share News

‘ఎస్క్రో’తో పెట్టుబడిదారులకు భరోసా: ఏపీ చాంబర్స్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:58 AM

పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్ర్కో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే కీలక నిర్ణయాలు...

‘ఎస్క్రో’తో పెట్టుబడిదారులకు భరోసా: ఏపీ చాంబర్స్‌

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టడంతోపాటు పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే కీలక నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తాయని ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో ఈ రెండు కీలక నిర్ణయాలపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 01:02 AM