Share News

26న మంత్రివర్గ సమావేశం

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:02 AM

రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నవంబరు 26న జరగనుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

26న మంత్రివర్గ సమావేశం

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నవంబరు 26న జరగనుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై శాఖల వారీగా ప్రతిపాదనల్ని సిద్ధం చేసి 25లోగా అందజేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:02 AM