Share News

అన్నవరం కిటకిట

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:18 AM

కార్తీక తొలి సోమవారం పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు జరుపుకునేందుకు ఆదివారం రాత్రికే భక్తులు భారీగా తరలివచ్చారు.

అన్నవరం కిటకిట

  • అర్ధ రాత్రి ఒంటిగంటకు వ్రతాలు ప్రారంభించాలని ఈవో ఆదేశం

  • భక్తుల తాకిడితో రాత్రి పది గంటలకే వ్రతం టికెట్ల విక్రయాలు

కార్తీక తొలి సోమవారం పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు జరుపుకునేందుకు ఆదివారం రాత్రికే భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానంలో 450 గదులు, మూడు ఉచిత డార్మిటరీలు అందు బాటులో ఉన్నా సరిపోకపోవడంతో ఆరుబయటే చలిలో భక్తులు విశ్రమించాల్సి వచ్చింది. భక్తుల సమస్యలను దృష్టి లో పెట్టుకుని రాత్రి పది గంటలకే వ్రతం టికెట్ల విక్రయాలను తెరచి, ఒంటిగంట నుంచి వ్రతాలు ప్రారంభించాలని ఆలయ ఈవో నల్లం చక్రధరరావు ఆదేశాలిచ్చారు. -ఆంధ్రజ్యోతి, అన్నవరం

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:21 AM