Share News

దేశం మొత్తం మళ్లీ ఏపీ వైపు చూస్తోంది

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:23 AM

‘విశాఖలో జరిగే సీఐఐ సదస్సు ద్వారా సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. దీంతో దేశం మొత్తం మళ్లీ ఏపీ వైపు చూస్తోంది’ అని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ ...

దేశం మొత్తం మళ్లీ ఏపీ వైపు చూస్తోంది

  • 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి: చింతకాయల విజయ్‌

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘విశాఖలో జరిగే సీఐఐ సదస్సు ద్వారా సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. దీంతో దేశం మొత్తం మళ్లీ ఏపీ వైపు చూస్తోంది’ అని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ అన్నారు. ‘యువతకు భరోసానిస్తూ నిజమైన జాబ్‌ క్రియేటర్‌ ఇన్‌చీఫ్‌గా మంత్రి లోకేశ్‌ నిలిచారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ పూర్తిగా దెబ్బతింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ బ్రాండ్‌ పునర్నిర్మాణ యజ్ఞంలో చంద్రబాబు, లోకేశ్‌ నిమగ్నమయ్యారు. వారి కృషి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రానికి రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లోకేశ్‌ కృషితో యువతకు 25 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడుతున్నాయి’ అని విజయ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:23 AM