అప్పన్న సేవలో జస్టిస్ పురుషోత్తమ్‌కుమార్
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:26 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్‌కుమార్ సతీసమేతంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు.
సింహాచలం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్‌కుమార్ సతీసమేతంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత ఈఓ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్