Share News

33 వేలకుపైగా కోడ్‌ ఉల్లంఘన కేసులు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:08 AM

రాష్ట్రంలో ఈ నెల 15న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోడ్‌ ఉల్లంఘన కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 33,505 మందిపై కేసులు నమోదు చేసింది.

33 వేలకుపైగా కోడ్‌ ఉల్లంఘన కేసులు

రాష్ట్రంలో ఈ నెల 15న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోడ్‌ ఉల్లంఘన కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 33,505 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 28వ తేదీ బుధవారం ఒక్కరోజే 846 బైండోవర్‌ కేసులు నమోదయ్యాయి. 47 మంది నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. 14 రోజుల వ్యవధిలో 251 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ అయ్యాయి. 107 మందిని అరెస్టు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:09 AM