ఓటు కోసం.. 1న కార్మికులకు సెలవు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:15 AM
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నేపథ్యంలో నవంబరు 1న కార్మికులకు జీతంతో కూడిన సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నేపథ్యంలో నవంబరు 1న కార్మికులకు జీతంతో కూడిన సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున కార్మికులందరూ వారి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వారికి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట