వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అదనపు రాష్ట్ర ప్రతినిధి
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:18 AM
విశాఖపట్నంలోని ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో కేసుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో కేసుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైబ్యునల్‌లో అదనపు రాష్ట్ర ప్రతినిధిని నియమించేందుకు అనుమతిచ్చింది. దీంతో రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ స్థాయికి తక్కువ కాని అధికారిని ట్రైబ్యునల్‌లో అదనపు రాష్ట్ర ప్రతినిధిగా నియమించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి..