Share News

divotional ఘనంగా అక్కమ్మగార్ల పరుష

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:26 AM

మండలంలోని రాచానపల్లి గ్రామ సమీపంలో సోమవారం అక్కమ్మ గార్ల పరుష ఘనంగా సాగింది. గుడికట్టు వారు స్థానిక ఆలయంలోని అక్కమ్మ గార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

divotional ఘనంగా అక్కమ్మగార్ల పరుష

అనంతపురం రూరల్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచానపల్లి గ్రామ సమీపంలో సోమవారం అక్కమ్మ గార్ల పరుష ఘనంగా సాగింది. గుడికట్టు వారు స్థానిక ఆలయంలోని అక్కమ్మ గార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.


స్థానికులే కాకుండా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అక్కమ్మగార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆటవస్తువులు, తినుబండారాలు, గాజుల అంగళ్లు పెద్దఎత్తున వెలిశాయి. పరుషలో గ్రామంలోని పలు పార్టీల నాయకులు అన్నదానం చేపట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 03 , 2026 | 01:26 AM