divotional కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 26 , 2026 | 01:12 AM
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పట్టణంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
పెనుకొండ, మే 25 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పట్టణంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వేకువజామునే అర్చకుడు రాఘవేంద్రచార్యు లు ఆలయంలోని స్వా మి వారి మూల విరాట్ కు పలు అభిషేకాలు చే శారు. అనంతరం ప్రత్యే క అలంకరణలు, పూజ లు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మరిన్ని అనంతపురం వార్తలు