Share News

40 ఏళ్ల సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:44 AM

పట్టణంలోని మోడల్‌ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.

 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం

హిందూపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మోడల్‌ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.


దీంతో స్థానికులకు ఇంటి పన్ను కట్టడానికి, కొళాయి కనెక్షన తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి ఇటీవల రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి వారికి పొజిషన సర్టిఫికెట్లు అందించాలని ఆదేశించారు. దీంతో 236మందిని గుర్తించి సోమవారం ఇంటిపట్టాలు అందించారు. మున్సిపల్‌ చైర్మన రమేష్‌, టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ సురేంద్ర స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Mar 17 , 2026 | 12:44 AM