divotional వైభవంగా శివపార్వతుల గ్రామోత్సవం
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:30 AM
మండలకేంద్రంలో సోమవారం శివపార్వతుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్థానిక మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు.
కనగానపల్లి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో సోమవారం శివపార్వతుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్థానిక మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు.
అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అలంకరించి వెండి రథంలో కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. శివమాలధారులు, గ్రామస్థులు పెద్దఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..