Share News

కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:03 AM

మండలంలోని మద్దనకుంట గ్రామ పొలిమేరలో 15 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ హరిక్రిష్ణ తెలిపారు.

 కర్ణాటక మద్యం స్వాధీనం

అమరాపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దనకుంట గ్రామ పొలిమేరలో 15 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ హరిక్రిష్ణ తెలిపారు.


మద్దనకుంట గ్రామస్థుడైన మూర్కన్నప్ప కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని సమాచారం అందిందని, దీంతో సోమవారం ఈఎస్టీ బృందం దాడిచేసి మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పా రు. అమ్ముతున్న వ్యక్తిని మడకశిర ఎక్సైజ్‌ స్టేషనకు తరలించినట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Mar 17 , 2026 | 01:03 AM