Amaravati అమరావతికి ఆమోదంపై సంబరాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:23 AM
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్‌లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
పెనుకొండ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్‌లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
ప్రిన్సిపాల్ హరీ్‌షబాబు, అధ్యాపకులు, విద్యార్థులు కేక్‌కట్‌చేసి అమరావతికి జై కొట్టారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలవల్లే ఇది సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు యశోదరాణి, కాంతారావు, నారాయణ, ప్రతాప్, సంజీవరెడ్డి, విష్ణు, నాగరాజు, ఆఫీస్ సిబ్బంది రామాంజినేయులు, సావిత్రమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..