Share News

నేటి నుంచి ఢిల్లీకి ఆకాశ విమాన సర్వీసు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:22 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి కొత్త సర్వీసు ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తోంది.

నేటి నుంచి ఢిల్లీకి ఆకాశ విమాన సర్వీసు

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి కొత్త సర్వీసు ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తోంది. ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఢిల్లీ-విశాఖ మధ్య సర్వీస్‌ ప్రారంభిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:22 AM