Share News

పంటల రక్షణకు ముందస్తు చర్యలు: అచ్చెన్న

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:59 AM

అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ఇబ్బందులు పడ్డ రైతులు మరోసారి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

పంటల రక్షణకు ముందస్తు చర్యలు: అచ్చెన్న

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ఇబ్బందులు పడ్డ రైతులు మరోసారి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శనివారం ఓ ప్రకటనలో భరోసా ఇచ్చారు. అధికారులు రైతులకు అండగా ఉండాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 01:02 AM