ప్రత్యేక ఆకర్షణగా రెస్క్యూ ట్యూబ్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:46 AM
సముద్ర తీరంలో పర్యాటకుల ప్రాణాలను కాపాడేందుకు అధునాతన రెస్క్యూ ట్యూబ్ అందుబాటులోకి వచ్చింది.
సముద్ర తీరంలో పర్యాటకుల ప్రాణాలను కాపాడేందుకు అధునాతన రెస్క్యూ ట్యూబ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని రేపల్లె ప్రజావేదికలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పర్యాటకశాఖ ప్రదర్శించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. సముద్రంలో మునిగిపోతున్న వారికి గజ ఈతగాళ్లు రెస్క్యూ ట్యూబ్‌ను తీసుకెళ్లి అందిస్తే దానితో స్వయంగా వారే ఒడ్డుకు రావొచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు