Share News

తుఫాన్‌ వేళ 367 మంది ప్రసవం

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:01 AM

తుఫాన్‌ సమయంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రసవానికి రెండు వారాలలోపు గడువు ఉన్న 4,228 మంది గర్భిణులను గుర్తించి...

తుఫాన్‌ వేళ 367 మంది ప్రసవం

తుఫాన్‌ సమయంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రసవానికి రెండు వారాలలోపు గడువు ఉన్న 4,228 మంది గర్భిణులను గుర్తించి... వారిలో 3,100 మందిని ఆస్పత్రులకు తరలించినట్టు వైద్య అధికారులు తెలిపారు. వారిలో 367 మందికి ప్రసవాలు చేసినట్లు తెలిపారు. కాగా, తుఫాన్‌ కారణంగా 64 ఆస్పత్రులకు నష్టం జరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:01 AM