Share News

ఏపీ క్యాడర్‌కు ఐఏఎస్‌ అధికారిణి సస్యారెడ్డి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:57 AM

ఒడిశా క్యాడర్‌కు చెందిన 2022 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఆకవరం సస్యారెడ్డిని కేంద్ర హోం శాఖ ఏపీ క్యాడర్‌కు కేటాయించింది.

ఏపీ క్యాడర్‌కు ఐఏఎస్‌ అధికారిణి సస్యారెడ్డి

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒడిశా క్యాడర్‌కు చెందిన 2022 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఆకవరం సస్యారెడ్డిని కేంద్ర హోం శాఖ ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. ఏపీ క్యాడర్‌కు చెందిన 2022 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డిని ఆమె వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మ్యారేజ్‌ గ్రౌండ్స్‌ కింద ఆమెను ఒడిశా క్యాడర్‌ నుంచి ఏపీ క్యాడర్‌కు బదిలీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

Updated Date - Nov 20 , 2026 | 01:00 AM