Vikarabad District Collector: కలెక్టర్ ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

ABN, Publish Date - Nov 27 , 2025 | 07:46 PM

వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండేళ్లుగా ఆఫీస్ చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది..

వికారాబాద్ జిల్లా: తన భూ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నాడని కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండేళ్లుగా ఆఫీస్ చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదని, అధికారుల తీరుతో మనస్థాపం చెందిన శ్రీనివాస్ అనే యువకుడు కలెక్టర్ ప్రధాన గేటుకు ఉరి వేసుకునేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని ఆపే ప్రయత్నం చేశారు.

Updated at - Nov 27 , 2025 | 07:46 PM