హైదరాబాదీల ఆతిథ్యానికి ప్రపంచ సుందరీమణులు ఫిదా
ABN, Publish Date - May 15 , 2025 | 08:56 PM
మిస్ వరల్డ్ వేదికపై తళుక్కుమన్న వివిధ దేశాల అందాల భామలు హైదరాబాదీల ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. హైదరాబాద్ నగరం అందాలతో పాటు అత్యంత సురక్షితమని ప్రపంచ సుందరీమణులు ప్రశంసించారు.
World Miss contestants: భాగ్యనగరం ప్రపంచ అందాలభామలను ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ వేదికపై తళుక్కుమన్న వివిధ దేశాల అందాల భామలు హైదరాబాదీల ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. హైదరాబాద్ నగరం అందాలతో పాటు అత్యంత సురక్షితమని ప్రపంచ సుందరీమణులు ప్రశంసించారు.
Updated at - May 15 , 2025 | 08:56 PM