Telangana: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల

ABN, Publish Date - Sep 29 , 2025 | 11:29 AM

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌‌ను విడుదల చేసింది . అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది.

Updated at - Sep 29 , 2025 | 11:31 AM