Sandeep Reddy Vanga: వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సాయం
ABN, Publish Date - Aug 29 , 2025 | 07:23 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. వరద బాధితుల కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు. సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఈ సహాయాన్ని అందజేశారు.
Updated at - Aug 29 , 2025 | 07:33 PM