దారుణం.. పోలీస్ స్టేషన్‌ బాత్రూమ్‌లో సూసైడ్..

ABN, Publish Date - Apr 17 , 2025 | 02:41 PM

కడప పోలీస్ స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి కేసులో అరెస్ట్ అయిన సోను అనే వ్యక్తి స్టేషన్ బాత్రూమ్ కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే, పోలీసులే అతడిని చంపేశారని సోను కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated at - Apr 17 , 2025 | 02:42 PM