Bogatha Waterfalls: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:43 AM

తెలంగాణ బొగత జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. జలపాతానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో జలకాలాడుతూ సందడి చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ బొగత జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. జలపాతానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో జలకాలాడుతూ సందడి చేస్తున్నారు. పట్టణాల నుంచి సందర్శకులు తరలివచ్చి జలపాతం అందాలను వీక్షిస్తున్నారు.

Updated at - Aug 04 , 2025 | 11:43 AM