AP Montha Cyclone Alert: మొంథా ఎఫెక్ట్..అల్లకల్లోలంగా సముద్రం

ABN, Publish Date - Oct 26 , 2025 | 07:50 PM

ఆంధ్రప్రదేశ్ పై మొంథా తుఫాన్ పెను ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ఈ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ పై మొంథా తుఫాన్ పెను ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రానున్న మూడు రోజుల పాటు తీరప్రాంతం లోని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ఈ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Updated at - Oct 26 , 2025 | 07:51 PM