Adilabad Dharma Yuddha Sabha: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి..!
ABN, Publish Date - Nov 23 , 2025 | 08:44 PM
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. ఉట్నూర్ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు. అయితే, ఈ సభలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు తమ పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు.
Updated at - Nov 23 , 2025 | 08:45 PM