Actor Shivaji Apology: అది తప్పే.. క్షమించండి..

ABN, Publish Date - Dec 23 , 2025 | 07:01 PM

ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మహిళలను తక్కువగా చూడొద్దని చెప్పే ఉద్దేశంలో కొన్ని మాటలు దొర్లాయని అది తప్పేనని నటుడు శివాజీ పేర్కొన్నారు.

Updated at - Dec 23 , 2025 | 07:01 PM