నాంపల్లి కోర్టుకు జగన్.. ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Nov 20 , 2025 | 11:13 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. ప్రణాళిక ప్రకారం బేగంపేట్ ఎయిర్‌పోర్టుతో పాటు కోర్టు దగ్గర హడావుడి చేయడానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పె
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం బేగంపేట్ ఎయిర్‌పోర్టుతో పాటు కోర్టు దగ్గర హడావుడి చేయడానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో రెండు చోట్లకు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. పోలీసులను తోసుకుని ముందుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట చేటుచేసుకుంది.
ఇవి చూడండి
ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Updated at - Nov 20 , 2025 | 11:29 AM