Goddess Gayatri: గాయత్రి దేవిని వేద మాతా అని ఎందుకు పిలుస్తారు?
ABN, Publish Date - Sep 23 , 2025 | 12:22 PM
నవరాత్రుల సందర్భంలో భక్తులు గాయత్రి దేవి గురించి తెలుసుకోవాలని, ఆమె అవతారాలు, ఇష్టాలు, నైవేద్యాలు వంటి సందేహాలు కలిగి ఉంటారు. వీటన్నిటిపై వివరణ ఇచ్చేందుకు ABN ప్రత్యేక కథనం మీకోసం...
ABN Devotional: నవరాత్రుల సందర్భంగా చాలా మందికి గాయత్రి దేవి గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే గాయత్రి అవతారంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అమ్మవారికి ఇష్టమైన రంగు కావచ్చు.. పెట్టె నైవేద్యం కావచ్చు ఇలా రకరకాల సందేహాలు భక్తుల్లో ఉంటాయి. అసలు గాయత్రి దేవిని వేద మాతా అని ఎందుకు పిలుస్తారు?.. వీటన్నిటిపై వివరణ ఇచ్చేందుకు ABN ప్రత్యేక కథనం మీకోసం...
Updated at - Sep 23 , 2025 | 12:22 PM