తెలుగు రాష్ట్రాల్లో జలవివాదం...

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:12 AM

Water Dispute: కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలా ఉపయోగపడుతుందని హరీష్‌రావు అన్నారు. గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాలలో (Telugu states) జలజగడం కొనసాగుతోంది (Water Dispute). గోదావరి (Godavari), బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla project)పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకుండా ఆపాలని కేంద్రానికి లేఖ రాసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) చేసిన ఆరోపణలు ఖండించారు.


కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలా ఉపయోగపడుతుందని హరీష్‌రావు అన్నారు. గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళుతుంటే తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

విమాన ప్రమాదంపై సంచలన ఆడియో..

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 15 , 2025 | 01:03 PM