ఇబ్రహీంపట్నంలో టెండర్ ఓటు

ABN, Publish Date - Feb 27 , 2025 | 02:00 PM

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకరి ఓటును మరొకరు వేయడం కలకలం రేపింది. పాటిబండ్ల జ్ఞానదీప్తి ఓటును మరొకరు వేశారు.

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ఓ ఓటర్ టెండర్ ఓటు వేసింది. పాటిబండ్ల జ్ఞానదీప్తి ఓటును మరొకరు వేశారు. ఈ విషయంపై ఎన్నికల సహాయ అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు అమెకు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు.

Updated at - Feb 27 , 2025 | 02:04 PM