ఎన్టీఆర్ జిల్లా: టెండర్ ఓటు వేసిన ఓటర్

ABN, Publish Date - Feb 27 , 2025 | 02:02 PM

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాలలో ఒకరి ఓటు మరొకరు వేయడం కలకలం రేపింది. గుంటుపల్లికి చెందిన పాటిబండ్ల జ్జానదీప్తి ఓటును మరొకరు వేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆమెకు ఓటు పోలైనట్లు అధికారులు తెలపడంతో ఆమె షాక్ అయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం (Ebrahimpatnam ) జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల (Zakir Hussain Degree College)లో ఒకరి ఓటు (Vote) మరొకరు వేయడం కలకలం రేపింది. గుంటుపల్లికి చెందిన పాటిబండ్ల జ్జానదీప్తి (Patibandla Jnadeepti) ఓటును మరొకరు వేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆమెకు ఓటు పోలైనట్లు అధికారులు తెలపడంతో ఆమె షాక్ అయ్యారు. వెంటనే ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెకు టెండర్ ఓటు వేసే అవకావం కల్పించారు. ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చిన తర్వాత జ్జానదీప్తి ఆనందం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్


ఈ వార్తలు కూడా చదవండి..

కొట్టుకున్న బీజేపీ-కాంగ్రెస్ నాయకులు..

సీఎం చంద్రబాబుకు చిన్నారి నమస్కారం..

ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 27 , 2025 | 02:02 PM