వల్లభనేని వంశీకి జైలులో భద్రత

ABN, Publish Date - Feb 17 , 2025 | 08:34 AM

అమరావతి: విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్ అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. భద్రతా చర్యలల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.

అమరావతి: విజయవాడ (Vijayawada)లోని జిల్లా జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బ్యారక్ (Barrack)అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. భద్రతా చర్యలల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కోర్టు డిమాండ్ విధించగా.. జైలు అధికారులు అతనికి 1వ నెంబర్ బ్యారక్‌లో గదిని కేటాయించారు. అందులో ఉన్న వంశీ ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకటాలవద్ద పరదా కట్టినట్లు విశ్వాసనీయంగా తెలిసింది. ఇతర ఖైదీలు ఎవరూ వంశీ ఉన్న బ్యారక్‌వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్యారక్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి...

భక్త జనసంద్రంగా మారిన పెద్దగట్టు


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

ఉప్పల్‌లో 9 వైజాగ్‌లో 2

జగన్‌ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు

బాబోయ్‌ చికెన్‌.. కొయ్యవోయి మటన్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 17 , 2025 | 08:34 AM