నడిరోడ్డుపై కత్తులతో దాడి..

ABN, Publish Date - Feb 16 , 2025 | 08:07 PM

హైదరాబాద్: మేడ్చల్‌లో పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో పొడిచి హతమార్చారు.

హైదరాబాద్: మేడ్చల్‌లో పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో పొడిచి హతమార్చారు. చంపేసి అక్కడ్నుంచి తాపీగా రోడ్డు దాటి వెళ్లిపోయారు. ఇంత దారుణంగా కత్తులతో పొడుస్తున్నా అక్కడికి వెళ్లి అడ్డుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని ఉమేశ్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. కాగా, ఉమేశ్ మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ తీరంలో జలకన్యల సందడి..

వాళ్లను ప్రజలు నమ్మరు: ఈటల

ఆ బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు షాక్

తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్

డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 16 , 2025 | 08:07 PM