భక్తుల కోసం టీటీడీ మరో అడుగు ముందుకు..
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:22 PM
TTD: తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రొత్సహించడానికి టీటీడీ మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోష్కి మిషన్లను ప్రయోగాత్మకంగా అధికారులు ఏర్పాటు చేశారు.
Tirupathi: తిరుమల (Tirumala)లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌ను (Cashless Transactions) ప్రొత్సహించడానికి టీటీడీ (TTD) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద (Laddu Counters) కియోష్కి మిషన్లను (Kiosk Machines) ప్రయోగాత్మకంగా అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది.
లడ్డూ కౌంటర్లవద్ద ఐదు కియోష్కి మిషన్లు ఏర్పాటు చేసిన టీటీడీ.. ఎంబిసీ కార్యాలయం దగ్గర మరో మూడు మిషన్లు ఏర్పాటు చేసింది. దీని ద్వారా క్యాష్ లెస్ విధానాన్నిప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇది శ్రీవారి భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు.. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు..: కేశినేని చిన్ని
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టులో కొత్తకోణం
For More AP News and Telugu News
Updated at - Jun 24 , 2025 | 12:22 PM