దానికి విరుగుడు ఏంటి.. టీటీడీ సూచనలేంటి..
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:10 PM
Tirumala: గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అదే క్రమంలో తిరుమలలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టీటీడీ అధికారుల విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు.
Tirupati: తిరుమల గిరిల్లో వివాదాలకు కొదవే లేకుండా పోతోంది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దానికి విరుగుడు ఏంటి.. టీటీడీ సూచనలేంటి.. శేషాచల కొండల్లో విస్తరించి ఉన్న సప్తగిరులపై విమానాల రాకపోకలు పరిపాటిగా మారిపోయాయి. స్వామి ఆలయం మీదుగా ఎలాంటి రాకపోకలు సాగకూడదని నిబంధనలు ఉన్నాయి.
అయితే గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అదే క్రమంలో తిరుమలలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టీటీడీ అధికారుల విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అంకితం
కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం
For More AP News and Telugu News
Updated at - Jun 05 , 2025 | 01:10 PM