కేరళ కుంకుమపువ్వు ప్రత్యేకతలు ఇవే..!
ABN, Publish Date - Oct 26 , 2025 | 10:01 PM
వాతావరణం అనుకూలంగా లేకపోయినా కేరళలోనూ కుంకుమ పువ్వును పండిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇడుక్కిలాంటి ప్రాంతాల్లో కుంకుమ పువ్వును విజయవంతంగా పండిస్తున్నారు.
కుంకుమ పువ్వు అనగానే జమ్మూకాశ్మీర్ గుర్తుకు వస్తుంది. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోయినా కేరళలోనూ కుంకుమ పువ్వును పండిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇడుక్కిలాంటి ప్రాంతాల్లో కుంకుమ పువ్వును విజయవంతంగా పండిస్తున్నారు. ఇంటి లోపల నియంత్రిత వాతావరణంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో 20 ఏళ్లు పని చేసి వచ్చిన జేమ్స్ కప్పం అనే వ్యక్తి త్రిస్సూర్ వచ్చి తన ఇంట్లో కుంకుమ పువ్వు పండిస్తున్నాడు.
ఇవి చదవండి
దేశవ్యాప్త ఎస్ఐఆర్ తొలివిడతపై ఈసీ కీలక మీడియా సమావేశం.. ఎప్పుడంటే
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ముస్లిం కాదు..
Updated at - Oct 26 , 2025 | 10:01 PM