మత్తుమందు ఇచ్చి దారుణం.. ఆపై బ్లాక్ మెయిల్
ABN, Publish Date - May 30 , 2025 | 01:14 PM
Crime News: పేస్ బుక్‌లో యువతి పరిచయం అయింది. కొద్ది రోజుల తర్వాత ఒకరికొకరు ఇష్డపడడంతో యువకుడు మహేంద్రవర్ధన్ యువతిని లంచ్‌కు ఆహ్వానించాడు. మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆపై బ్లాక్ మెయిలింగ్ దిగాడు. తర్వాత ఏమైందంటే..
Crime News: బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువతికి వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ (Facebook)లో పరిచయం అయిన యువతిని మహేంద్రవర్ధన్ (Mahendravardhan) లంచ్‌కు ఆహ్వానించాడు. మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఫోటోలు, వీడియో తీసి యువతిని బెదిరింపులకు (Blackmailed) దిగాడు. దీంతో ఇప్పటి వరకు రూ. 20 లక్షలు మహేంద్రవర్మకు బాధితురాలు చెల్లించినట్లు సమాచారం.
Also Read: బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
ఇంకా కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో డబ్బులు లేని పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
14 ఏళ్ల తర్వాత సినీ అవార్డుల సంబరం
వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు
For More AP News and Telugu News
Updated at - May 30 , 2025 | 01:14 PM