14 ఏళ్ల తర్వాత సినీ అవార్డుల సంబరం

ABN, Publish Date - May 30 , 2025 | 11:42 AM

Gaddar Film awards: 14 ఏళ్ల తర్వాత సినీ అవార్డుల సంబరం మొదలైంది. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డులు ఇవ్వనుంది. 2014 నుంచి 2023 వరకు అవార్డుల వివరాలను కమిటీ ప్రకటించింది.

Gaddar Film awards: 14 ఏళ్ల తర్వాత (After 14 Years) సినీ అవార్డుల (film awards) సంబరం మొదలైంది. గద్దర్ (Gaddar) పేరుతో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) సినీ అవార్డులు (Cine Awards) ఇస్తోంది. 2014 నుంచి 2023 వరకు అవార్డుల వివరాలను కమిటీ ప్రకటించింది.


ఈ సందర్భంగా గద్దర్ ఫిలిమ్ జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మాట్లాడుతూ.. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సెన్సార్ అయిన సినిమాలను తీసుకోవటం జరిగిందన్నారు. ప్రతి ఏడాదికి 3 సినిమాలను ఎంపిక చేయటం జరిగిందని, అలాగే ఆరు స్పెషల్ అవార్డ్స్‌ను కూడా ఎంపిక చేయడం జరిగిందని మురళీ మోహన్ తెలిపారు. ఆ అవార్డులను ఆయన ప్రటించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..

Also Read: వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు


ఈ వార్తలు కూడా చదవండి..

గోవాలో హైదరాబాద్ రౌడీ షీటర్ అరెస్ట్

కవితకు షోకాజ్ నోటీసులు..!

For More AP News and Telugu News

Updated at - May 30 , 2025 | 11:46 AM