సికింద్రాబాద్ రైల్వే ప్రయాణీకులకు అలర్ట్..

ABN, Publish Date - Apr 12 , 2025 | 02:11 PM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పున:నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, వంతెన పనులు ప్రారంభిస్తుండడంతో 115 రోజులపాటు సగం ఫ్లాట్ ఫారమ్స్ మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారి మళ్లించి..

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad railway station) ప్రయాణీకులకు ముందు ముందు కష్టాలు తప్పవా.. రైల్వే స్టేషన్‌లో ఆ ప్లాట్ ఫారమ్ క్లోజ్ కానున్నాయా.. (platform closure) దశలవారీగా రైళ్లను దారి మళ్లించడానికి కారణాలేంటి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పున:నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, వంతెన పనులు ప్రారంభిస్తుండడంతో 115 రోజులపాటు సగం ఫ్లాట్ ఫారమ్స్ మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారి మళ్లించి.. వేరే స్టేసన్ల నుంచి తిప్పనున్నారు. వాటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా.. కొన్ని నాంపల్లి, మరికొన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నడుస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: సరికొత్తగా ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో కూడా..


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్

KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...

For More AP News and Telugu News

Updated at - Apr 12 , 2025 | 02:12 PM