ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..నిర్లక్ష్యం చేస్తే అంతే.!
ABN, Publish Date - Nov 29 , 2025 | 12:39 PM
రాష్ట్రాన్ని ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్టిపీడిస్తోంది. దాదాపు అన్ని జిల్లాలోనూ వీటి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అసలేంటీ స్క్రబ్ టైఫస్? ఎలా వ్యాపిస్తుంది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ వ్యాధి సంబంధిత పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. కాస్త నిర్లక్ష్యం చేసినా ప్రాణాలుపోయే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్లిని పోలినట్టు ఉండే ఓ చిన్న కీటకమే స్క్రబ్ టైఫస్. ఈ బ్యాక్టీరియాపై పూర్తి కథనం ఈ వీడియోలో మీకోసం..
ఇవీ చదవండి:
ఎంత ప్రయత్నించినా ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారా? సైన్స్ ఏం చెప్పిందంటే..
కడుపు ఉబ్బరం.. ఈ పానీయం తాగితే చాలు.!
Updated at - Nov 29 , 2025 | 12:57 PM