జగన్ సలహాదారుడి భూ కబ్జాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అవినీతి

ABN, Publish Date - Jan 02 , 2025 | 09:39 PM

జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరొందారు. ఆయన సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా రెండు ఎకరాలు కాదు.. ఏకంగా నలభై రెండు ఎకరాల భూమిని ఆక్రమించుకొన్నారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలతోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు.

అంతేకాకుండా అటవీ భూమిలో గెస్ట్ హౌస్‌లు పనివారి ఉండేందుకు రేకుల షెడ్లు నిర్మించారు. సజ్జల పేరు బయటకు రాకుండా.. ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు..ఈ అటవీ భూములు ఆక్రమించారని సమాచారం. వారంతా సజ్జల బినామీలుగా మారి.. ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో కడప శివారులో వారు ఈ వ్యవహారాన్ని నడిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 02 , 2025 | 09:40 PM