తెలుగు రాష్ట్రాలో వర్షాలు.. ఎప్పుడంటే..

ABN, Publish Date - Jul 10 , 2025 | 08:39 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీరప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీరప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం సహా పలు జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఈ ఫొటోలో పక్షిని కనిపెట్టగలిగితే.. మీ కళ్ల గురించి ఆలోచించనక్కర్లేదు..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated at - Jul 10 , 2025 | 08:40 AM