ఘనంగా లీప్ ఇంజిన్ ఎమ్మార్వో కేంద్రం ప్రారంభోత్సవం
ABN, Publish Date - Nov 26 , 2025 | 10:44 AM
శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్ వద్ద సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా లీప్ ఇంజిన్ ఎమ్మార్వో కేంద్రం ప్రారంభోత్సవం మెుదలైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
హైదరాబాద్: శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోపార్కులో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా సంస్థ నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎమ్మార్వో కేంద్రం ప్రారంభోత్సవం మెుదలైంది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్ని ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన లైవ్ కోసం ఈ వీడియోపై క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
Shalibanda Fire Accident: శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
Assault on Driver at Narsampeta: నర్సంపేటలో మందుబాబుల వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
Updated at - Nov 26 , 2025 | 10:58 AM