Ayodhya Kashaya Dwajarohana: అయోధ్యలో వైభవంగా సాగుతోన్న కాషాయ ధ్వజారోహణం

ABN, Publish Date - Nov 25 , 2025 | 01:06 PM

అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. రామ మందిర నిర్మాణంతో రామ భక్తుల సంకల్పం సిద్ధించిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరిస్తున్నారు మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య ఆలయ నిర్మాణంతో రామ భక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. భారత సాంస్కాతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలుస్తుందని మోదీ కొనియాడారు.


ఇవీ చదవండి:

రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ

ప్రేమించి.. పెళ్లికి నిరాకరిస్తే రేప్‌ కేసా?

Updated at - Nov 25 , 2025 | 01:11 PM