లావుగా ఉన్న వారిలో మగతనం తగ్గిపోతుంది

ABN, Publish Date - Dec 21 , 2025 | 07:33 AM

అధిక బరువు వల్ల వివాహ జీవితంలో ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒత్తిడి, దాంపత్య సంబంధాల్లో మార్పులు ఏర్పడవచ్చు. సరైన జీవనశైలి, పరస్పర అవగాహనతో ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చో తెలుసుకోండి.

స్థూలకాయ సమస్యల కారణంగా లైంగిక పటుత్వం తగ్గుతుందని డాక్టర్ సమరం తెలిపారు. లావుగా ఉన్న వారిలో మగవారి హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ ఆడవారి హార్మోన్‌గా మారుతుందని అన్నారు. కొవ్వులో ఉండే ఎంజైమ్ టెస్టోస్టిరాన్‌ను ఈస్ట్రోజన్‌గా మారుస్తుందని చెప్పారు. బరువును అదుపులో ఉంచుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ..


ఇవి చదవండి

రిమాండ్‌ ఖైదీ మృతి ఘటనలో

కోడి గుడ్ల ధరలకు రెక్కలు

Updated at - Dec 21 , 2025 | 07:33 AM