E20 petrol : పెట్రోల్ పై అనుమానాలు, లాబీయింగ్‌పై కేంద్రమంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 12 , 2025 | 09:51 PM

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన E20 ఆయిల్ వాహనాలకు మంచిదా.. కాదా అనేది ఇప్పుడు భారత్‌‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్రో లాబీయింగ్ వ్యాఖ్యలు ఈ అంశానికి..

Ethanol Petrol : పెట్రోల్‌లో ఇథనాల్ కలిపిన E20 ఆయిల్ వాహనాలకు మంచిదా.. కాదా అనేది ఇప్పుడు భారత్‌‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత ప్రాధాన్యతనిచ్చాయి. సోషల్ మీడియాలో E20 ఇంధనం (పెట్రోల్‌లో 20% ఎథనాల్ మిక్స్)పై జరుగుతున్న విమర్శలు, వాహనాల మైలేజీ తగ్గడం, ఇంజిన్ సమస్యలు వంటి ఆరోపణలు 'పెట్రోల్ లాబీల చేతిలో ఉన్న పెయిడ్ ప్రచారం' అని గడ్కరీ ఆరోపించారు.

Updated at - Sep 12 , 2025 | 10:05 PM