నంద్యాల జిల్లాలో యువకుడికి కులం కష్టాలు
ABN, Publish Date - Oct 21 , 2025 | 08:41 PM
నంద్యాల జిల్లా, బ్రహ్మంగారి మఠం, బుడగజంగాల కాలనీకి చెందిన వెంకటేష్ డాక్టర్ కావాలని చిన్నప్పటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులు చేసి అతికష్టం మీద వెంకటేష్‌ను చదివిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో ఓ యువకుడికి కులం కష్టాలు తప్పటం లేదు. డాక్టర్ కావాలన్న కల క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవటంతో కల్ల అవుతోంది. నంద్యాల జిల్లా, బ్రహ్మంగారి మఠం, బుడగజంగాల కాలనీకి చెందిన వెంకటేష్ డాక్టర్ కావాలని చిన్నప్పటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులు చేసి అతికష్టం మీద వెంకటేష్‌ను చదివిస్తున్నారు. వెంకటేష్ బాగా చదివి నీట్‌లో ర్యాంకులు తెచ్చుకుంటున్నాడు. కులం కారణంగా సీటు రావటం లేదు.
ఇవి చదవండి
పోలీసులపై రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తీవ్రంగా దూషిస్తూ..
రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు.. నితీష్ గ్యారెంటీ
Updated at - Oct 21 , 2025 | 08:41 PM